శ్రీరస్తు
శుభమస్తు
అవిఘ్నమస్తు
శ్రీ పరదేశమ్మ ఆలయ చరిత్ర
తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 100 సంవత్సరాల క్రితం శ్రీ పరదేశమ్మ అమ్మవారి దేవాలయమును శ్రీ నందికోళ్ల వారి వంశీయులు నిర్మించి యున్నారు అని తరువాత వారి బంధువులు శ్రీ కాళ్ళ వారి వంశీయులు య.1.97 సెంట్లు భూమిని అమ్మవారికి ధూపదీప నైవేద్యములు చేయుటకు విరాళంగా ఇచ్చియున్నారు అని పెద్దలు తెలియచేశారు, తదుపరి గుడి శిథిలమైనందున 1983 సంవత్సరం లో శ్రీ నృశింహదేవర సత్యనారాయణ మూర్తి (దత్తుడు) గారు పునర్మించి యున్నారు అని పూర్వీకులు తెలియచేసినారు.